నవీ ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్తరు స్కోర్‌ను ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాధా యాదవ్ 66, రీచా ఘోష్ 44 రన్స్‌తో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రేణుక 1, జార్జియా 1, కష్వీ గౌతమ్ 2, సోఫీ డెవినె 3 వికెట్లు పడగొట్టాడు.