హుజూర్నగర్ మున్సిపాలిటీలోని మొత్తం 28వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..
★ ఎస్టీ జనరల్ : 15 వ వార్డు★ ఎస్సీ జనరల్: 12, 28★ ఎస్సీ మహిళ: 13,14★ బీసీ జనరల్: 7,10,19,20,21,★ బీసీ మహిళ: 3,5,22,26★ జనరల్ మహిళ: 1,2,4,6,8,16,17,23★ జనరల్: 9,11,18,24,25,27
Tags :