KNR: తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలోని శ్రీగంగమ్మ-కట్ట మైసమ్మ ఆలయ అభివృద్ధికి పాటుపడతానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఎన్డీఎఫ్ కింద రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన గంగమ్మ-కట్టమైసమ్మ గుడి ప్రహారీ గోడను శనివారం ఆయన ప్రారంభించారు.