KDP: దువ్వూరు మండలంలో పలు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మత్తులు కారణంగా ఆదివారం ఉదయం 8:30 నుంచి 10:30 గంటల వరకు సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు శనివారం తెలిపారు. దువ్వూరు, చింతలకుంట, CS పల్లి, జిల్లెల్ల, KV కాన గూడూరు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.