VKB: కొడంగల్ మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. వివరాలు ఇవే: బీసీ (జనరల్), 2 & 3. యు.ఆర్ (మహిళా), 4. యు.ఆర్ (జనరల్), 5. ఎస్సీ (మహిళా), 6. యు.ఆర్ (జనరల్), 7. ఎస్సీ (జనరల్), 8. ఎస్టీ (జనరల్), 9. బీసీ (మహిళా), 10. బీసీ (జనరల్), 11 & 12. యు.ఆర్ (మహిళా). అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు.
Tags :