KNR: మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెజ్జంకి మండల సర్పంచుల ఫోరం ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గూడెల్లి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచుల సమావేశంలో గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్‌ను సర్పంచుల ఫోరం ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు.