SRCL: బాలికను ఇంస్టాగ్రామ్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ వేధిస్తున్న బాలుడుపై ఫ్రొక్సో కేసు నమోదు చేసి నట్లు ఎస్సై రమేష్ శనివారం తెలిపారు. ఓ గ్రామంకు చెందిన బాలికను ఇంస్టాగ్రామ్ ఐడికి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ, నీ గురించి అసభ్యకరంగా చెప్తానంటూ బెదిరిస్తున్న బాలుడిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.