KRNL: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, అంజి బాబు అన్నారు. శనివారం ఎమ్మిగనూరులో సుందరయ్య భవన్లో జరిగిన CPM సమావేశంలో కేంద్రం చట్టానికి కొత్త పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.