కృష్ణా: ఉయ్యూరు పరిధిలోని గండిగుంటలో భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మీ సందీప్ కుటుంబంతో కలిసి ఈ నెల 14న ఊరు వెళ్లారు. దింతో ఇంట్లో ఎవరూ లేరన్న విషయం దొంగలకు ఎలా తెలిసిందనే కోణంలో, SM అప్డేట్స్పై కూడా విచారణ సాగుతోంది. వ్యక్తిగత వివరాలు SMలో పంచుకోవద్దని, భద్రత చర్యలు తీసుకోవాలని CI టీవీవీ రామారావు సూచించారు.