EG: రాజమండ్రి రూరల్ తోర్రేడు గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షులు చిట్టూరి వెంకట్రావు తల్లి చిట్టూరి వెంకాయమ్మ ఇటీవల మరణించారు. మాతృవియోగంతో బాధపడుతున్న వెంకట్రావుని శనివారం వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పులూరి సత్యనారాయణతో కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.