HYD: గ్రేటర్ HYD ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ రాంరెడ్డి నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నరసింహ(50) అనే వ్యక్తి డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తున్న సమయంలో రోడ్డు పరిస్థితి అద్వానంగా ఉండటంతో టైర్ స్లిప్ అయి డ్రైనేజీ కాలువలో పడ్డాడు. కాగా, దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు స్థానికులు తెలిపారు.