ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో వారం రోజుల పాటు జరిగిన గ్రామ స్థాయి క్రికెట్ లీగ్ సీజన్-4 శనివారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో ది చేజ్ మాస్టర్ జట్టు మెఫీస్ కింగ్స్‌పై విజయం సాధించింది. విజేత జట్టుకు సర్పంచ్ గజానన్ రూ.15000, రన్నరప్ జట్టుకు ఉప సర్పంచ్ గంగన్న రూ.7100, నగదు బహుమతులు అందజేశారు.