KMM: దేశంలో పోరాటాల ద్వారానే అనేక సమస్యలను పరిష్కరించుకుంటున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో రేపు సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా TWJF ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశం కోసం ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.