MNCL: హజీపూర్ మండలంలోని హజీపూర్, టీకన్నపల్లి, బుద్దిపల్లి గ్రామాల్లో, లక్షెట్టీపేట్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో మహిళలకు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు శనివారం చీరాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్పరంచులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.