TG: మల్కాజ్‌గిరిని కార్పొరేషన్ చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మూడు కార్పొరేషన్ల విధానానికి తాను వ్యతిరేకమన్నారు. సమస్యలపై పోరాటం చేయలేక పేర్లపై పోరాడుతున్నారని మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక ప్రజలు కలిగిన జిల్లా అని తెలిపారు. సికింద్రాబాద్‌ను మల్కాజ్‌గిరిలో కలపొద్దని కోరారు.