TG: AR రెహమమాన్ దిగజారి మాట్లాడటం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మతాన్ని ముడిపెట్టి కామెంట్ చేయడం సరికాదన్నారు. నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రెహమాన్‌కు అతను ముస్లిమని తెలియదా? అని నిలదీశారు.
Tags :