NZB: ఆర్మూర్ మున్సిపాలిటీలో తాజా రిజర్వేషన్ వివరాలు విడుదలయ్యాయి. మొత్తం 36 వార్డులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఎస్టీ జనరల్-02వ వార్డ్, SC ఉమెన్-8వ వార్డ్, SC జనరల్ 4వ, 30వ వార్డ్, బీసీ ఉమెన్ 1, 6, 17, 20, 22, 27, 28, బీసీ జనరల్ 7, 10, 14, 18, 23, 24, 25, జనరల్ ఉమెన్ 3, 5, 12, 16, 19, 21, 29, 33, 36, జనరల్ వార్డ్ 9,11,13,15,26,31,32,34,35 ఈ వార్డ్లను కేటాయించారు.
Tags :