BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేసింది. 30 వార్డులలో 8 వార్డులు జనరల్ మహిళలు, 4 వార్డులు బీసీ జనరల్, 6 వార్డులు జనరల్, 4 వార్డులు ఎస్సీ జనరల్, 2 వార్డు ఎస్టీ జనరల్, 3వార్డులు ఎస్టీ మహిళలు, 3 వార్డులు ఎస్సీ మహిళలకు కేటాయించారు. దీంతో మున్సిపాలిటీలోని ఆశావాహుల్లో ఆనందం నెలకొంది.
Tags :