ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచల్మా గ్రామానికి చెందిన చెరుకు రాజశేఖర్‌కు మంజూరైన CMRF చెక్కును బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ శనివారం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. CMRF పేద ప్రజలకు ఆర్థిక భరోసానిస్తుందన్నారు. వైద్య ఖర్చుల వివరాలను కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.