ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌లో శనివారం MLA హరీష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా 25 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. MLA మాట్లాడుతూ.. బాలాజీనగర్‌లో డ్రైనేజీ, త్రాగునీటి సమస్య ఉందని, పట్టణంలో పూర్తిస్తాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.