AP: కాకినాడలో AM గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ఏడాది క్రితం చమలశెట్టి అనిల్, మహేష్ ముందుకువస్తే కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని CM చంద్రబాబు తెలిపారు. ఏడాది కాలంలోనే ప్రాజెక్టును ఓ దశకు తీసుకువచ్చారని, ఇవాళ శంకుస్థాపన చేయడం అనందకరమరి పేర్కొన్నారు. త్వరలోనే కాకినాడ నుంచి విదేశాలకు కూడా గ్రీన్ అమ్మోనియా సరఫరా చేస్తామని అన్నారు.