TG: ఇరిగేషన్, ఎడ్యుకేషన్ తన తొలి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సీఎం పాలమూరు బిడ్డే అని గుర్తు చేశారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధన మాత్రమేనని తెలిపారు. భాషతో పాటు నాలెడ్జ్‌ను కూడా పెంచుకోవాలని సూచించారు. జడ్పీ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి సీఎం స్థాయికి ఎదగడం వెనుక ఎంతో పట్టుదల ఉందని వెల్లడించారు.