ASR: అంబులెన్సు సేవలు పటిష్ఠం చేశామని ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదివారం తెలిపారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముందుగా 108కి కాల్ చేయాలని, అందుబాటులో లేకుంటే అత్యవసర సేవల కోసం 6303921374 నంబర్‌కి కాల్ చేసి, ఐటీడీఏ అంబులెన్సు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అంబులెన్సు సిబ్బంది అవకతవలకు పాల్పడినా, డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే విధుల నుంచి తొలగిస్తామన్నారు.