TG: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవాళ ఇద్దరు మంత్రులు వెళ్లనున్నారు. చెన్నూర్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కొమురం భీం జిల్లా పర్యటనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నారు.