ADB: బోరజ్ మండలం తర్నం సమీపంలోని ఓ చేనులో ఆదివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 100 ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.