AP: రూ.2కే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికిన నాయకుడు NTR అని CM చంద్రబాబు గుర్తుచేశారు. రాజ్యాంగం SC, STలకు రిజర్వేషన్లు కల్పిస్తే.. ఆయన BCలకూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% కేటాయించారని పేర్కొన్నారు. నాడు ఆడవారి ప్రాతినిధ్యం కోసం 9% రిజర్వేషన్లు కేటాయిస్తే, తాను 33%కి పెంచానని.. త్వరలోనే పార్లమెంట్, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు రాబోతున్నాయని అన్నారు.