NLG: మిర్యాలగూడ పట్టణంలోని 38వ వార్డు వినోభానగర్ నందు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భవనం యొక్క నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. మిర్యాలగూడ పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.