KNR: ఆర్టీసీ రీజియన్లో అప్రెంటిషిప్ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు KNR రీజియన్ ప్రాంతీయ అధికారి తెలిపారు. మే 2022-2025 మద్య ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు సువర్ణావకాశం అని అన్నారు. దరఖాస్తులకు FEB 4న చివరి తేదీ అని తెలిపారు.