SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు రిజర్వేషన్ ఖరారైంది.
★ ఎస్టీ జనరల్: 10
★ ఎస్సీ మహిళ: 12
★ జనరల్: 3, 15
★ బీసీ జనరల్: 2, 7
★ బీసీ మహిళ: 4
★ జనరల్ మహిళల: 1, 6, 8, 11, 13
★ జనరల్: 5, 9, 14
Tags :