TG: ప్రజాభవన్‌లో ఇవాళ CM రేవంత్ రెడ్డి ‘బాల భరోసా’ పథకం ప్రారంభించి దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేస్తారు. సీనియర్ సిటజన్ల డే కేర్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఖైరతాబాద్‌లో PJR విగ్రహానికి నివాళి, సచివాలయంలో గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ, గురుకులాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యూసుఫ్‌గూడలో రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొంటారు.