MDK: డిజిటల్ పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీర్లో నమోదు చేసుకోవాలని నార్సింగి మండల వ్యవసాయ శాఖ అధికారి భరత్ కుమార్ తెలిపారు. సోమవారం నర్సంపల్లి పెద్ద తండా, జాప్తి శివనూర్ గ్రామంలో రైతు రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జరుగుతుందని, రైతులు ఆధార్ కార్డు, పట్టాపాస్ బుక్, ఆధార్ కార్డుకు లింక్ గల మొబైల్ నంబర్ ఫోన్ తీసుకుని రావాలన్నారు.