TG: HYD-VJA జాతీయ రహదారిపై వరుసగా 5 రోజుల పాటు వాహనాల రద్దీ కొనసాగింది. శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు వెళ్లాయి. శుక్రవారం 53 వేలు, ఆదివారం 62 వేలు, సోమవారం 56 వేలు, మంగళవారం 62 వేలు వెళ్లాయి. 5 రోజులు కలిపి పంతంగి టోల్‌ప్లాజా మీదుగా ఇరువైపులా 3.04 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో కేవలం విజయవాడ వైపే 2.04 లక్షల వాహనాలు వెళ్లాయి.