ASR: సంక్రాంతి వేళ కోడిపందేలు, జూదంపై ప్రత్యేక నిఘా పెట్టామని సీఐ గోపి నరేంద్ర ప్రసాద్ తెలిపారు. మారేడుమిల్లి, గుర్తేడు మండలాల్లో అసాంఘిక పనులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పందేలు నిర్వహించినా, కత్తులు కట్టినా, స్థలం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని గట్టిగా హెచ్చరించారు.