RR: GHMCలో విలీనం చేసిన నాదర్ గుల్, బడంగ్ పేట, బాలాపూర్ డివిజన్లను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. త్వరలో డివిజన్ స్థాయిలో పార్టీ పనులు భర్తీ చేస్తామని అన్నారు. ఇవాళ నాదర్ గుల్ బడంగ్ పేట కాంగ్రెస్ నాయకులు KLRతో భేటీ అయ్యారు.