E.G: కొవ్వూరులో ఈ రోజు సంస్కార భారతి ఆంధ్ర గీర్వాన విద్యాపీఠం, స్వామి వివేకానంద యువజన సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవం సమావేశంలో MLC సోమ వీర్రాజు పాల్గొన్నారు. మన సంస్కృతిలో భారత రాజ్యాంగం పాత్ర, రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువు, చైతన్యం, సంఘటిత శక్తిలు, ఇవి అంబేద్కర్ చూపిన మార్గదర్శకాలు అని అన్నారు.