BHPL: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో సోమవారం MLA GSR విస్తృతంగా పర్యటించనున్నారు. ఉ. 9 గం గోరికోతపల్లి మండల కేంద్రంలో వివిధ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రీడా కార్యక్రమాలను MLA ప్రారంభిస్తారు. అనంతరం ఉ.10 నుండి 11:30 గం వరకు BHPL మున్సిపాలిటీ పరిధిలోని సెగ్గంపల్లి, జంగేడు, రాంనగర్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.