AP: భీమవరం సంక్రాంతి సంబరాల్లో డీఎస్పీ రఘువీర్ విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఊపు లేదు, ఆ కేకలు లేవు. ఓరోరి యోగి కుదపెయ్రో అంటున్నా కుదిపేయకపోతే ఎలాగయ్యా.. డ్యాన్సర్ కుర్చీ మడతపెట్టమంటున్నా మడతపెట్టకపోతే ఎలాగా..?’ అంటూ డీఎస్పీ ఆడియన్స్ను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.