PPM: కొమరాడ మండలం రాజ్యలష్మిపురం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయుకులు జిల్లా ఉపాధ్యక్షులు నంగిరెడ్డి మధుసూదనరావు సంక్రాతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వృద్దులకు దుప్పట్లు పంచెలు ఆడవాళ్లకు చీరలు పిల్లలకు ఆటల పోటీలు గెలిచిన వాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యకమంలో గ్రామ పెద్దలు చిన్నలు అందరూ పాల్గొన్నారు.