NGKL: నల్గొండలో గురువారం జరిగిన హత్య కలకలం రేపింది. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికులు మద్యం మత్తులో ఘర్షణకు దిగారు. గొడవ ఆపడానికి యత్నించిన నాగర్ కర్నూల్ (D)కు చెందిన చంద్రుపై ప్రత్యర్థులు కర్రలు,రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో చంద్రు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తండ్రి మరణంతో ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు.