NTR: క్రికెట్ బెట్టింగ్లో పేరొందిన బుకీల ముఠాలు కోడిపందాలపై పడ్డారు. సంక్రాంతి పండగను అవకాశంగా మలుచుకుని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరప్పాడులో బరి ఏర్పాటు చేశారు. పైకి కూటమి పార్టీ నేతలు కనపడినా క్రికెట్ బుకీల తెర వెనుక ఉండి అంతా నడిపిస్తున్నారు. ఖరీదైన మద్యం సీసాలు, హైటెక్ జూద శిబిరాలు లైట్స్ వేసి మారి డబ్బులు దండుకుంటున్నారు.