KDP: 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, మద్యం మత్తులో వాహనాల నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని కోరారు.