WPL 2026లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (54) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. హర్లీన్ డియోల్ (47) రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగింది. ఢిల్లీ బౌలర్లలో మారిజెన్ కాప్, షెఫాలీ వర్మ తలో రెండు వికెట్లు తీశారు.