JGL: రాయికల్ పట్టణంలోని పోచమ్మ వాడ పద్మశాలి సంఘం ఎన్నికలు ఇవాళ ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా శ్రీపతి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మామిడాల రాజేష్, ఉపాధ్యక్షుడిగా ఉడుత రాజన్న, కోశాధికారిగా గుట్ట సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.