జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ సీక్వెల్‌పై నిర్మాత సుధాకర్ మిక్కిలినేని కీలక అప్డేట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమైన ఈ మూవీ మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపాడు. ‘దేవర 2’ కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజా ప్రకటనతో వారిలో ఉత్సాహం పెరిగింది.