TG: సికింద్రాబాద్ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రకు నిరసనగా లష్కర్ జిల్లా సాధన సమితి కార్యాచరణను నిర్ణయించింది. ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్వహించారు. 10 వేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడించాలని నిర్ణయించారు. అలాగే, సికింద్రాబాద్ బంద్కు కూడా పిలుపునివ్వాలని పేర్కొంది.