TG: తమ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోందని ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ సామాజిక డాక్టర్, విప్లవకారుడని పేర్కొన్నారు. రేవంత్ పాలన వందేళ్ల పాటు వర్థిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల గురించి ఆలోచించే సీఎం రాష్ట్రానికి దొరికాడని చెప్పారు. నిరంతర ప్రజల క్షేమం కోసమే ఆలోచిస్తారని వెల్లడించారు.