GNTR: YCP పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర జోనల్ వర్కింగ్ అధ్యక్షుడిగా నియమితులైన న్యాయవాది పోలూరు వెంకటరెడ్డిని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరులో ఘనంగా సన్మానించారు. పార్టీపై జరుగుతున్న పోలీసు దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు లీగల్ విభాగం కీలకంగా పనిచేస్తోందని అంబటి తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.