TG: HYDలోని HICCలో ఫెలోస్ ఇండియా సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్, ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ‘ నేను వైద్యుడిని కాదు.. కానీ సోషల్ డాక్టర్ను. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది’ అని తెలిపారు.