GDWL:’ధర్మ సమాజ్ పార్టీ (DSP) వ్యవస్థాపకులు డా.విశారదన్ మహరాజ్’ ఇవాళ మానవపాడు(M) జల్లాపురానికి రానున్నారని DSP జిల్లా అధ్యక్షుడు నరేష్ మహరాజ్ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.