SKLM: జిల్లాలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కేజీ రూ.270, స్కిన్ లెస్ రూ.290గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.950గా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ, ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర రూ.320 నుంచి రూ.270 లోపు అమ్ముతున్నారు.